మేము సేకరించే సమాచారం: మీ పేరు, delivery address మాత్రమే order processing కోసం ఉపయోగిస్తాం. మీ phone number మరియు email వివరాలు మా platform లో publicly display అవ్వవు.
Orders Auto-Delete: మీ orders రోజు చివరకు automatically delete అవుతాయి. ఇది మీ personal order history ని protect చేయడానికే.
మేము చేయనివి: • మీ personal data third parties కి అమ్మం. • మీ phone/email publicly show చేయం. • మీ payment details store చేయం.
Data Security: మీ data Firebase Firestore లో secure గా store అవుతుంది. మీరు account delete చేస్తే మీ data కూడా delete అవుతుంది.
TickEat ని use చేయడం ద్వారా మీరు ఈ policy కి agree అవుతున్నారు.